Thursday, May 15, 2014

ఒక మతం రూపుదిద్దుకోవాలంటే

ఒక మతం రూపుదిద్దుకోవాలంటే దానికి చాలాకాలం పడుతుంది. మతాన్ని స్వీకరించాలంటే నమ్మకం సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది.వారు నమ్మి బలపరిచిన కోన్ని ఆచారాలు వాటిని తేలికగా తిసివేయ్యరాదు కోన్ని వందల సార్లు విషయం మీద పట్టు వచ్చకాయె వాటిని ఆచారంగా కోనసాగిస్తారు 
సైన్సు పుట్టకముందే ఆచారం సైన్సు గా వ్యవహరించింది. మనిషి జ్ఞానం వచ్చాక మెదటి కనుగోన్న ది విశ్వాసం అది మతం గా మారి  ఆచారం అనే  విస్వాసం  మీద నడిచింది

ఆత్మాయత్తౌ వృద్ధి వినాశౌ

ఆత్మాయత్తౌ వృద్ధి వినాశౌ
అభివృద్దైనా వినాశనమైన తన చేతుల్లో ఉంటుంది ...