Thursday, May 15, 2014

ఒక మతం రూపుదిద్దుకోవాలంటే

ఒక మతం రూపుదిద్దుకోవాలంటే దానికి చాలాకాలం పడుతుంది. మతాన్ని స్వీకరించాలంటే నమ్మకం సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది.వారు నమ్మి బలపరిచిన కోన్ని ఆచారాలు వాటిని తేలికగా తిసివేయ్యరాదు కోన్ని వందల సార్లు విషయం మీద పట్టు వచ్చకాయె వాటిని ఆచారంగా కోనసాగిస్తారు 
సైన్సు పుట్టకముందే ఆచారం సైన్సు గా వ్యవహరించింది. మనిషి జ్ఞానం వచ్చాక మెదటి కనుగోన్న ది విశ్వాసం అది మతం గా మారి  ఆచారం అనే  విస్వాసం  మీద నడిచింది

ఆత్మాయత్తౌ వృద్ధి వినాశౌ

ఆత్మాయత్తౌ వృద్ధి వినాశౌ
అభివృద్దైనా వినాశనమైన తన చేతుల్లో ఉంటుంది ...

Thursday, August 30, 2012

జీవిత సత్యం

బిడ్డలు ప్రపంచ పాఠశాల లో చదువుకోవలసందే. సమాజ మైదానంలో ఆడుకోవలసిందే. ప్రకృతి ఒడిలో పెరగలససిందే.మనుషుల ఎప్పటికప్పుడు స్వేచ్ఛ ని కోరతారు విడుదల ఆశిస్తారు. మెదటి తల్లి గర్భంలోంచి . తరువాతి ఇంట్లోంచి.ఆ తరువాత భవబంధాలు నుంచి. ఇది తేలిసి మనం వాళ్లనెందుకు బంధించాలి?

Saturday, May 7, 2011

తెలివి-విస్వాసము

                                                  తెలివి-విస్వాసము

అనగ అనగ ఓక అడవి లొ ఓక నక్కల గుంపు మరియు కుక్కల గుంపు  ఉండెది ఒక్క రొజు ఇవి అడవిలొ వేట కొసం ఉదయానె  భయలుదెరాయీ 
ఈ రెండు గుంపులలొ రెండు మొట్టమొదటీ సారిగా వెటలొ పాల్గొంట్టూన్నాయి వారి గుంపు మార్గదర్సలు వారికి కొన్ని సూఛనలు చెసారు వీటిని ప్రతిఒక్కరు తప్పన్ని సరిగా పటీంచాలి.
ఆరొజు సాయంత్రంవరుకు వెట కొనసాగింది ఛీకటి పడెవెళ అయింది అ రెండు గుంపులు వారి వారి  స్వస్థ్లలానికి భయలుధెరాయి ఉధయం చెపిన్న సుఛనలు అందరు గుర్తు పెటుకొన్ని వారి గుంపులని అనుసరించారు
అంతలొ ఛికటి భగావెసింది మొట్టమొదటీ సారిగా వెటలొ పాల్గొంటూన్న ఈ రెండు రాత్రి ధారితప్పయీ ఛికటిలొ వారి గుంపు కొసం వెతకి వెతకి అలసిపొయి అ రెండు ఒక్క పెద్ద భండరాయి వద్దకు అలసిపొయి వచ్ఛాయి
ఇరువురు ఒకరి గురింఛి ఒకరు ఛెప్పుకొన్నారు ఆ రాత్రి వాళ్ళూ మధ్య మంచి స్నెహం ఎర్పడింది నక్క (తెలివెన జాతికి చెందినది) మీరు ఎప్పుడు వెటకు వెళతారు అన్ని అడిగినది కుక్కన్ని అప్పుడు కుక్క వారి రహ్స్యవెట సమయం గురించి 
రొజు గురించి ఎ ప్రాంతములొ వెట వెళ్ళెది ఏవరు నిర్దెసిస్తారు వంటీ కీలక సమాఛారం నక్కకు వివరించింది నక్క తెలివెయిన ప్రాణీ మెతం గుర్తుకు పెట్టూకొన్నింది ఉదయానె లెచి వారు పొవు మార్గం కనిపించగా సెలవు తీసుకొని వారి గుంపు 
స్తావరానికి పొయ్యారు కొన్ని రొజుల తరువతా వెటకు సంసిద్దం అయ్యారు వెటకు భయలుదెరారు కాని అరొజు వారు ఎన్నుకొన్న ప్రాంతంలొ నక్కల గుంపు సంచరించటం వెటలొ దొరికినవి నక్కల పాళ్ళూ అవ్వడం వెట మద్యలొ నక్క రావడం వారి 
అహరం దొంగలించటం యిలా కొన్నిరొజులు గడిచాయి కుక్కల పెద్దలకు అర్దం కాలెదు మనము ఏంచుకొన్న ప్రాంతం వారికి ముందెతెలిసిపొవడం వారు అక్క్డడకు రావటం మన అహరం  దొంగలించటం లెద భలవంతముగా తీసుకుపొవడం ఇల 
జరగడం వారికి అస్సలు నచ్ఛలెదు వారి వెట వివరాళ్ళూ ఏవరొ ముందుగా తెలిసిపొత్తున్నయి ఒక్క రొజు గుంపు సమావేశం  ఏర్పాటు చెసారు వారి ఆలొచన గుంపుకు వివరించారు ఇది జరగటం సాధ్యమా అని విచారించారు అందరు ఆలోచించటం 
మొదలుపెట్టారు  ఒక్క నక్క లెచి ఈలా వివరించింది కొన్నిరొజుల క్రితం నెను అడవిలొ దారితప్పాను ఆరొజు రాత్రి నాకు 'నక్కకి' మద్య స్నెహం మొదలెంది అప్పటి నుంచి 2రొజలకి 3రొజులకి ఒక సారి  అయిన కలిసెవాళ్ళం.నక్క మనగురించి మరియు 
మన వెట గురించి అడిగెది ఏప్పుడు నన్ను. నెను ఛెప్పెవాడిని అని వివరించింది అ కుక్క. అందరు అహరం నష్ట్ట పోవడం వల్ల అ కుక్క మీది కొపముగ ఉన్నారు అ కుక్క లనాయకుడు లెచి అందరు స్యాంతించాలి ఇక్కడ మనకి అవమానం 
ఒడిపొయాం అని భాదించవలసిన అవసరం లెదు నక్కలు చాలా తెలివెనవి కుక్కలు విస్వాసము కల్గినవి. నక్క తెలివిని చుపించినది మనము(కుక్క) విస్వసము చుపించాము నక్క స్నెహనికి అంతె.దీనికి భాదపడవలసిన అవసరం లెదు అని 
సర్దిచెప్పటం చెసాడు కుక్కల నాయకుడు అందరు అలొచించి అ కుక్క క్షెమించెసారు. అందరిలొను విస్వసము పెరిగి వెట కొనసాగించుటకు నిశ్ఛ్హయించుకొన్నారు.
నీతి:-   మనము తెలివెనవరము ఐయినా ఇతరుల మనమీద ఉంచిన విస్వాసమును భలహీనతగ (ఉపయొగించరాదు) "చుడరాదు"  (తప్పుల్లు వుంటే క్షేమించాలి టైపింగ్ చేసేటప్పుడు కొన్ని సమస్యల్లు  తలెత్తాయి )

Saturday, February 12, 2011

ఖత్తిని పట్టూకుంటె నెత్తురు ఛూడాలి

నన్ను పట్టూకుంటే నీఛావును ఛూడాలి...!!!

Friday, August 13, 2010

Rupamm


కంటికి కనిపిస్తె రూపం


మనసుకి తకిలితె గాయం


నీమీద నా మౌనం ఏప్పటికికాదు కొపం