బిడ్డలు ప్రపంచ పాఠశాల లో చదువుకోవలసందే. సమాజ మైదానంలో ఆడుకోవలసిందే. ప్రకృతి ఒడిలో పెరగలససిందే.మనుషుల ఎప్పటికప్పుడు స్వేచ్ఛ ని కోరతారు విడుదల ఆశిస్తారు. మెదటి తల్లి గర్భంలోంచి . తరువాతి ఇంట్లోంచి.ఆ తరువాత భవబంధాలు నుంచి. ఇది తేలిసి మనం వాళ్లనెందుకు బంధించాలి?